పాలు పోసి వస్తానని..

thesakshi.com    :   అతడో పాలవ్యాపారి. నిత్యం గ్రామంలోని రైతుల దగ్గర పాలు సేకరించి వేరే గ్రామంలోని ఉన్న విజయ డెయిరీలో పాలు పోస్తాడు. రోజు మాదిరిగానే తన కూతురికి త్వరగా వస్తానని చెప్పి వెళ్లిన పాలవ్యాపారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. …

Read More