కొండపోచమ్మ కాలువకు గండి.. తప్పిదం ఎవరిదీ?

thesakshi.com    :     సిద్ధిపేట జిల్లా మర్కుక్‌ మండలం శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్‌ కాలువకు గండిపడింది. నీరు గ్రామాల్లోకి ప్రవేశించింది. పంట పొలాలు నీట మునిగాయి. జగదేవ్‌పూర్‌, ఆలేరు నియోజకవర్గాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేసిన …

Read More