జనమంతా ఆస్పత్రుల్లో..ఎడారిలా వీధులు.. !

  ఎడారిలా వీధులు.. జనమంతా ఆస్పత్రుల్లో..! వుహాన్‌లో పరిస్థితి ఎలా ఉందంటే..? చైనాలో ‘కరోనా’ తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. అంతుబట్టని ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 565 మంది మృతిచెందినట్టు చైనా వైద్య, …

Read More