కరోనా దెబ్బ కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు

కంటికి కనిపించనంత చిన్న వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. స్టాక్ మార్కెట్ ను షేక్ చేస్తోంది. అంతకంతకూ విస్తరిస్తున్న కొవిడా (కరోనా) వైరస్ కారణంగా శుక్రవారం భారత స్టాక్ మార్కెట్ ఢమాల్ అన్నది. ఈ వైరస్ ను కట్టడి చేయటం ఎలా అన్నది …

Read More