సీఎం కెసిఆర్ కు 10 లక్షల చెక్ ను అందచేసిన హీరోనితిన్

ప్రపంచం కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకుంది. ఈ వైరస్ భూతం ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఈ వైరస్ కోరల్లో అగ్రరాజ్యాలు చిక్కుకున్నాయి. అన్ని దేశాలు కలిసి ఈ వైరస్‌పై అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం యుద్ధం చేస్తోంది. …

Read More