66:34 నిష్పత్తిలో నీటిని పంచుకోండి : కృష్ణ బోర్డు చైర్మన్ పరమేశం

thesakshi.com    :   తెలుగు  రాష్ట్రాలకు చెందిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు తెలంగాణ, ఏపీలను కోరామని కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్‌ పరమేశం తెలిపారు. ప్రభుత్వం అనుమతితో డీపీఆర్‌లు సమర్పిస్తామని రెండు రాష్ట్రాలు చెప్పాయని వివరించారు. ఈ ఏడాది కూడా …

Read More