
తల్లిదండ్రుల్ని హత్య చేసిన కన్న కూతురు..!
thesakshi.com : కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డబ్బుకు కక్కుర్తిపడి కన్న తల్లిదండ్రుల్ని ఓ కూతురు హత్య చేసింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. క్షణాల్లో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. …
Read More