ఓ శుభవార్త.. ఆ పదకొండు కేసులు నెగెటివ్ గా తేలాయి: మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పోరాడుతుందనడానికి నిదర్శనంగా మంత్రి కేటీఆర్ ఓ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో గతంలో నమోదైన పదకొండు పాజిటివ్ కేసులకు సంబంధించి తాజాగా టెస్టులు నిర్వహించారని తెలిపారు. ఆ టెస్టుల్లో అన్ని కేసులు ‘నెగెటివ్’గా తేలాయని, …

Read More