సీఎం కేసీర్ ముద్దుల మనమడు.. గుర్రాన్ని చూశారా?

thesakshi.com   :   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల మనమడు హిమాన్షు ఈ మధ్యన వార్తల్లోకి రావటం తెలిసిందే. రోటీన్ కు భిన్నమైన వార్తల్లో ఆయన కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న గుర్రపు స్వారీ చేస్తూ.. పట్టు తప్పి కింద పడిన ఉదంతంలో …

Read More