13కి చేరిన శానిటైజర్‌ మృతులు

thesakshi.com   :   మత్తు కోసం చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్‌ను తాగిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 13కి చేరింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో స్థానిక అమ్మవారి ఆలయం వద్ద ఉండే ఇద్దరు యాచకులు మద్యానికి బానిసలై …

Read More