కిడ్నాప్‌కు గురైన లేబర్ ఆఫీసర్ హత్య

ఖమ్మం జిల్లాలో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు భూపాలపల్లి అడవుల్లో స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆనంద్ రెడ్డి హత్య వెనుక ఇసుక మాఫియాలో కీలక పాత్ర పోషించే …

Read More