
కాలినడకన బయలుదేరి.. కానరాని లోకానికి వెళ్లిపోయారు
thesakshi.com : కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తమ సొంతూళ్లకు బయలుదేరిన నలుగురు కార్మికులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటన ముంబయిలోని విరార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అహ్మదాబాద్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడ ఉన్న వారు అక్కడే …
Read More