హర్రర్-కామెడీతో తెరకెక్కనున్న ‘లక్ష్మీ బాంబ్’ మూవీ

thesakshi.com    :   అక్షయ్ కుమార్ కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో ‘లక్ష్మీ బాంబ్ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకుడు. ఇప్పటికే ట్రైలర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ట్రైలర్లో అక్షయ్ నటన ఆకట్టుకుంటుంది. …

Read More