దీపకాంతులతో రమణీయంగా ముస్తాబైన రామజన్మభూమి

thesakshi.com    :    దీపావళి వేళ రామజన్మభూమి రమణీయంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్దీపాలతో ఈ ప్రదేశమంతా ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నది. సరయూ నది తీరంలో నిర్వహించిన దీపోత్సవం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుగుతున్న వేళ …

Read More