టీడీపీ నేత ఇంటికి నోటీసు అంటించిన సీఐడీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేసారు. ఈ నేపథ్యం లోనే ఈ క్రమం లో శనివారం కంచికచర్ల లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా …

Read More