మహా ఘట్టం కాళేశ్వరం

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీలో మొదటిసారిగా నీటిమట్టం దాదాపు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. తొలిసారిగా ఏకకాలంలో 11 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే మహాఘట్టం శనివారం కనువిందు చేసింది. …

Read More