
అల్లుడి చేసిన చెత్తపని..అత్తారింటికి షాక్..!
thesakshi.com : వరుస నేరాలు.. చోరీలు చేస్తూ ఉండే ఒక వ్యక్తి తాజాగా హైదరాబాద్ లోని అత్తారింటికి వచ్చినా తన బుద్ధిని మార్చుకోలేదు. చిన్న చోరీ చేసి అడ్డంగా దొరికిపోవటమే కాదు.. అత్తారింటి వారు తలెత్తుకోలేని పరిస్థితిని తీసుకొచ్చాడు. స్థానికంగా కలకలం …
Read More