జగన్ దెబ్బ.. కడపలో టీడీపీకి కోలుకోలేని షాక్

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసకందాయంగా మారింది. ఈ ఎన్నికలకు వలసలు సిద్ధమయ్యాయి. సాధారణంగా స్థానిక ఎన్నికలు అంటే చోట మోట నాయకులు మాత్రమే పార్టీలు మారుస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలతో బడాబడా …

Read More