కరోనా మహమ్మారి పై కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో కరోనా మహమ్మారి చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అనేక కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలకు విమాన రాకపోకలను నిలిపివేసింది. మరికొన్ని దేశాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. …

Read More