లీగల్ టీమ్ మార్చేందుకు ప్రభుత్వం దృష్టి??

thesakshi.com    :   భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ దూసుకెళ్తుండగా కొన్ని విషయాల్లో ప్రతిపక్షాలు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించి కొన్ని విషయాల్లో తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. …

Read More