టిక్‌టాక్‌ వీడియోకు లైక్స్‌ రాలేదని..

thesakshi.com   :   తాను చేసిన టిక్‌టాక్‌ వీడియోలకు ఎక్కువ లైక్స్‌ రాలేదనే మనస్ధాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలోని నోయిడాలో వెలుగుచూసింది. మృతుడిని నోయిడా సమీపంలోని సలార్పూర్‌ గ్రామానికి చెందిన నూర్‌ ఇక్బాల్‌ (18)గా గుర్తించారు. …

Read More