ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ పై ఐటీ తాడులు

ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయంపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్నారు. రాజధాని భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో లింగమనేని …

Read More