గుజరాత్ తో అనుబంధం తీరిపోయింది !!

లాల్కృష్ణా అద్వానీ …బీజేపీలో అగ్రనేత బీజేపీ కురువృద్దుడు అని కూడా ఈయన్ని పిలుస్తారు. బీజేపీ ని అధికారంలోకి తీసుకురావడానికి ఈయన చేసిన కృషి అమోగం.1984లో రెండు సీట్లు గెలిచిన బీజేపీ.. 1989లో 85 సీట్లు తీసుకొచ్చిన మహానేత. అయితే ఆ తరువాత …

Read More