ఏపీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు

ఎండలు మొదలు కావడంతో ఏపీలో స్థానిక సంస్థల వేడి రాజుకుంటోంది. ఏపీలో ఈ మార్చి నెలలోనే స్థానిక సంస్థలను నిర్వహించేందుకు జగన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మార్చి 7న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 21న వీటి ఎన్నికలు …

Read More