లాక్ డౌన్ పెళ్లి.. ఇంట్లోకి రానివ్వని తల్లి..

thesakshi.com   :   ఇంట్లోకి అవసరమైన సరుకులు తీసుకొస్తానని చెప్పిన కొడుకు.. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరిగొచ్చాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతడి తల్లి కొడుకును, అతడితోపాటు వచ్చిన కొత్త కోడలిని ఇంట్లోకి రానీయలేదు. పుత్రరత్నం చేసిన పని పట్ల ఆగ్రహంతో ఊగిపోయిన …

Read More