ఏ పి లో కారుకు పాస్ అక్కర్లేదు.. డీజీపీ సవాంగ్

thesakshi.com   :   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్ జిల్లాల ప్రయాణానికి అనుమతినిచ్చారు. ఇందుకోసం కారు కోసం ఎలాంటి పాస్‌లు అక్కర్లేదని, అయితే, కారులో ముగ్గురుకు మించి ప్రయాణించడానికి వీల్లేదని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపే విషయమై …

Read More