కేవైసీ అప్‌డేట్ చేస్తామని నగదు కాజేసిన సైబర్ కేటు గాళ్ళు

thesakshi.com   :   రోజురోజూకీ సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నప్పటికీ… సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. వినియోగదారుల్లో అవగాహన లేమి.. అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈజీగా మోసపోతున్నారు. ఫలితంగా సైబర్ నేరగాళ్లు కొత్త దారులను వెతుకుతూ …

Read More