కర్నూలు జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలను సొంత ఊళ్లకు పంపిన :మంత్రి సుచరిత

thesakshi.com    :   కొన్ని  సందర్భాల్లో నిబంధనలకు మినహాయింపులు ఇచ్చేస్తుంటుంది ప్రభుత్వం. దానికి కారణం సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారి కోసమో.. సంపన్న వర్గాల ప్రయోజనాల కోసమో అయి ఉంటుంది. అందుకు భిన్నంగా బడుగుజీవుల కోసం నిర్ణయాలు తీసుకోవటం పెద్దగా కనిపించదు. …

Read More