బయటకు వెళ్లొద్దు అన్నందుకు ఆత్మహత్య చేసుకున్నాడు

thesakshi.com  :   కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో సిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న విషయాలకే తీవ్ర మనస్తాపానికి గురైపోతున్న వైనాలు బయటకు వస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే తెలంగాణలోని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో చోటు చేసుకుంది. …

Read More