లాక్ డౌన్ మహత్యం :పూడుకుపోయిన ఓజోన్ పొర

thesakshi.com    :   భూమికి ఉత్తరార్ధ గోళంలో ఉన్న ఆర్కిటిక్ హిమ ప్రాంతంపై ఏర్పడిన ఓజోన్ లేయర్ కన్నం… చాలా త్వరగా పూడుకుపోయిందని యూరోపియన్ శాటిలైట్ సిస్టం కోపర్నికస్ (Copernicus) ద్వారా తెలిసింది. మార్చిలో… ఈ కన్నాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉత్తర …

Read More