లాక్‌డౌన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

thesakshi.com   :   దేశంలో కరోనా వైరస్‌ని పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది. ఐతే… ఏప్రిల్ 20 తర్వాత మాత్రం కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయం, కొన్ని పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. …

Read More