రిజర్వేషన్లకు హైకోర్టు బ్రేక్

ఏపీలో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు తప్పుబట్టింది. 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. నెలలోగా బీసీ …

Read More