
ఆ సినిమాలపై బోర్ కొట్టేసింది: నికిషా పటేల్
తెలుగు, తమిళ సినిమాలంటే బోర్ కొట్టేసిందని, వాటిపై ఆసక్తి లేదని కథానాయిక నికిషా పటేల్ చెప్పారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘పులి’ సినిమాతో నటిగా అరంగేట్రం చేసిన ఆమె.. ఆపై తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. అయితే ఈ భామ …
Read More