కోర్టులో దగ్గిన దొంగ.. క్వారెంటైన్‌లో జడ్జి,పోలీసులు..

thesakshi.com   :   పంజాబ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. లూథియానాలో చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను శుక్రవారం(ఏప్రిల్ 10)న స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి విచారణ జరుపుతుండగా ఇద్దరు దొంగలు అవిరామంగా …

Read More