సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

thesakshi.com   :   భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును సైతం కరోనా మహమ్మారి తాకింది. స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో టెస్టులు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వెంకయ్య కార్యాలయం మంగళవారం వెల్లడించారు. ఎలాంటి లక్షణాలు …

Read More