కొడుక్కు మహర్షి అని నామకరణం చేసిన పాండ్యా

టీం ఇండియా ఆల్ రౌండర్.. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవలే తండ్రి అయిన విషయం తెల్సిందే. అతడి ప్రేయసి నటాషా స్టాంకోవిక్ జులై 30వ తారీకున మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. కొడుకు పుట్టిన రోజే హార్దిక్ ఆ విషయాన్ని …

Read More