మహాత్ముడి హత్య కేసును రీ-ఓపెన్ చేయాలి.. ప్రశ్నలు సంధించిన బీజేపీ ఎంపీ

బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణియన్ స్వామి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలన్నారు. గాంధీ హత్యానంతర …

Read More