లేడి కండల రాణి ‘మందిర ‘మేడం

Thesakshi.com  :  సెలబ్రిటీలకు లాక్ డౌన్ అంతగా కలిసొచ్చిందా? ఇంటి పట్టునే ఉంటూ మిరియాల కషాయం తాగుతూ కరోనాపై యుద్ధం ప్రకటించారు మరి. పనిలో పనిగా ఒళ్లంతా హూనం అయిపోయేలా ఇంట్లోనే జిమ్ములు చేస్తున్నారు. భారీగా కండలు పెంచే పని పెట్టుకున్నారు. …

Read More