30 నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌:సీఎం జగన్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపునకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఉన్నత విద్యపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. మార్చి 30 నాటికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఫీజులు చెల్లిస్తామన్నారు. ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగితే కాలేజీలకు మంచి జరుగుతుందన్నారు. …

Read More