వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో… హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ సందర్భంగా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. సంఘటన జరిగిన ప్రదేశంలో పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్ట్ ఈ సందర్భంగా తూర్పారబట్టింది. దర్యాప్తులోని లోపాల్ని హైకోర్ట్ ఎత్తిచూపింది. హత్య గురించి తెలుసుకున్న పనివారు, తెలిసినవారు, …

Read More