మార్చి 6 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు..పద్దుకి ముహూర్తం ఎప్పుడంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 బడ్జెట్ సమావేశాలని నిర్వహించడానికి కసరత్తులు మొదలుపెట్టింది. మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తరువాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ కూడా – స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల పై పెద్ద రచ్చ జరగుతున్న విషయం తెలిసిందే. …

Read More