అమెరికాలో మార్చురీ లోనే శవాలు..

thesakahi.com  :  అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. జనాలు కరోనాతో పిట్టల్లా రాలుతున్న పరిస్థితి దాపురించింది. మృతదేహాలను ఖననం చేయడానికి కూడా స్థలాల కొరత ఉంది. వీల్లేని పరిస్థితుల్లో మార్చురీల్లో భద్రపరుస్తారు. కరోనాతో మృతి చెందిన వారిని తీసుకెళ్లలేని దైన్యం కనిపిస్తోంది. …

Read More