చిన్న కార్లు తయారీకి మారుతీ రంగం సిద్ధం

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వ్యూహాన్ని మార్చుకొంది. సెడాన్‌లు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీల పైనుంచి దృష్టిని చిన్న కార్లపైకి మళ్లించింది. చిన్నకార్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. జనవరిలో మారుతీ మొత్తం 1,79,103 కార్లను ఉత్పత్తి చేసింది. అంతకు ముందు ఏడాదితో …

Read More