సుశాంత్ సూసైడ్ చేసుకోవడం పై స్పందించని ధోని

thesakshi.com    :    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకోవడం అందర్నీ కలచివేసింది. అతనికి సంతాపం తెలుపుతూ సినీ, క్రీడా ప్రముఖులు ట్వీట్ చేయగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. …

Read More