
మంజీరా నది మధ్యలో చిక్కుకున్న ఐదుగురు ..హెలికాప్టర్సహాయంతో రక్షించిన ఆర్మీ
thesakshi.com : మూడు, నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, కుంటలు నిండి ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. మెదక్ జిల్లా కుల్చారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ పరిధిలోని ఒక సీడ్ ఫామ్ హౌస్లో పనిచేసే ఐదుగురు వ్యక్తులు …
Read More