తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూత

thesakshi.com   :   తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 64ఏళ్లు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. చికిత్స పొందుతున్న సమయంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. నాలుగు సార్లు …

Read More