సీబీఐ కోర్టులో నిమ్మగడ్డ ప్రసాద్ మెమో దాఖలు

సీబీఐ కోర్టులో నిమ్మగడ్డ ప్రసాద్ మెమో దాఖలు.. తనపై నాన్ బెయిలబుల్ వారంట్ రద్దు చేయాలని కోర్టును కోరిన నిమ్మగడ్డ ప్రసాద్.. సెర్బియాలో అరెస్టయినందున విచారణకు హాజరు కాలేకపోయానన్న నిమ్మగడ్డ ప్రస్తుతమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు కోర్టుకు తెలిపిన నిమ్మగడ్డ ప్రసాద్ …

Read More