జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభించిన కేసీఆర్‌..

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో కారిడార్‌ ప్రారంభమైంది. జేబీఎస్‌ స్టేషన్‌లో సీఎం కేసీఆర్‌ జెండా ఊపి మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం స్టేషన్‌ పరిసరాలను సీఎం పరిశీలించారు. జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో మార్గాన్ని మొత్తం 11 కిలోమీటర్ల పొడవునా ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో …

Read More