ట్రక్కు బోల్తా- ముగ్గురు వలస కూలీల దుర్మరణం

thesakshi.com    :    రోడ్డు ప్రమాదాల్లో వలస కార్మికుల మరణాలకు బ్రేక్ పడట్లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో సోమవారం(మే 18) మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహోబా జిల్లాలో వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడటంతో ముగ్గురు మృతి …

Read More