జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర దాడిలో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతి

thesakshi.com    :   జమ్మూకశ్మీర్‌లోని గండెర్బల్‌ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. ఇక్కడి పండాచ్‌ ప్రాంతంలో పికెట్‌ నిర్వహిండగా మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాదులు వీరి పైకి కాల్పులు జరిపారు. …

Read More